Songtexte.com Drucklogo

My Heart (From “Jalsa”) Songtext
von KK

My Heart (From “Jalsa”) Songtext

My heart is beating అదోలా, తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మది
పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుంది
Teaspoon టన్ను బరువవుతుందే
Full moon నన్ను ఉడికిస్తుందే
Cloud nine కాళ్ళకిందకొచ్చిందే
Landmine గుండెలో పేలిందే దే దే
My heart is beating అదోలా, తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మది


Hey I wanna be with you forever
Hey I wanna live with you forever
పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
Cellphone నీ కబురు తెస్తుంటే Sten gun మోగినట్టు ఉంటుందే
Crompton ఫాను గాలి వీస్తుంటే cyclone తాకినట్టు ఉంటుందే దే దే
My heart is beating అదోలా, తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మది

ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
ఎదలయలో ముదిరినదే మదనుడి చిలిపి rythym
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలల వనం
తహతహగా తరిమినదే ధమ్ మారె ధమ్ అని తూలే ఆనందం
Freedom దొరికినట్టు గాలుల్లో welcome పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే
My heart is beating అదోలా, తెలుసుకోవా అది
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మది

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von KK

Quiz
Welche Band singt das Lied „Das Beste“?

Fans

»My Heart (From “Jalsa”)« gefällt bisher niemandem.